Disclaimer: Author of blog does not accepts any responsibility in relation to the accuracy, completeness, usefulness or otherwise, of the contents.
TELUGU MATERIAL
తెలుగు భాషకి అక్షరాలు 56 అవి
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Telugu guninthalu
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తెలుగు గుణింతములు

ప
|
పా
|
పి
|
పీ
|
పు
|
పూ
|
పృ
|
పౄ
|
పె
|
పే
|
పై
|
పొ
|
పో
|
పౌ
|
పం
|
పః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఫ
|
ఫా
|
ఫి
|
ఫీ
|
ఫు
|
ఫూ
|
ఫృ
|
ఫౄ
|
ఫె
|
ఫే
|
ఫై
|
ఫొ
|
ఫో
|
ఫౌ
|
ఫం
|
ఫః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ
|
బా
|
బి
|
బీ
|
బు
|
బూ
|
బృ
|
బౄ
|
బె
|
బే
|
బై
|
బొ
|
బో
|
బౌ
|
బం
|
బః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
భ
|
భా
|
భి
|
భీ
|
భు
|
భూ
|
భృ
|
భౄ
|
భె
|
భే
|
భై
|
భొ
|
భో
|
భౌ
|
భం
|
భః

మ
|
మా
|
మి
|
మీ
|
ము
|
మూ
|
మృ
|
మౄ
|
మె
|
మే
|
మై
|
మొ
|
మో
|
మౌ
|
మం
|
మః

య
|
యా
|
యి
|
యీ
|
యు
|
యూ
|
యృ
|
యౄ
|
యె
|
యే
|
యై
|
యొ
|
యో
|
యౌ
|
యం
|
యః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ర
|
రా
|
రి
|
రీ
|
రు
|
రూ
|
రృ
|
రౄ
|
రె
|
రే
|
రై
|
రొ
|
రో
|
రౌ
|
రం
|
రః

ల
|
లా
|
లి
|
లీ
|
లు
|
లూ
|
లృ
|
లౄ
|
లె
|
లే
|
లై
|
లొ
|
లో
|
లౌ
|
లం
|
లః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ
|
వా
|
వి
|
వీ
|
వు
|
వూ
|
వృ
|
వౄ
|
వె
|
వే
|
వై
|
వొ
|
వో
|
వౌ
|
వం
|
వః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శ
|
శా
|
శి
|
శీ
|
శు
|
శూ
|
శృ
|
శౄ
|
శె
|
శే
|
శై
|
శొ
|
శో
|
శౌ
|
శం
|
శః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ష
|
షా
|
షి
|
షీ
|
షు
|
షూ
|
షృ
|
షౄ
|
షె
|
షే
|
షై
|
షొ
|
షో
|
షౌ
|
షం
|
షః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స
|
సా
|
సి
|
సీ
|
సు
|
సూ
|
సృ
|
సౄ
|
సె
|
సే
|
సై
|
సొ
|
సో
|
సౌ
|
సం
|
సః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
హ
|
హా
|
హి
|
హీ
|
హు
|
హృ
|
హౄ
|
హె
|
హే
|
హై
|
హొ
|
హో
|
హౌ
|
హౌ
|
హం
|
హః
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్ష
|
క్షా
|
క్షి
|
క్షీ
|
క్షీ
|
క్షు
|
క్షూ
|
క్ష్
|
క్ష్
|
క్షె
|
క్షే
|
క్షొ
|
క్షో
|
క్షౌ
|
క్షం
|
క్షః
|
Telugu vattulu
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తెలుగు వత్తులు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Telugu Chandassu
|
తెలుగు చంధస్సు
|
పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించేవిధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణములకలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికెవెయునంత కాలము)
|
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ
హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.ఉదా - క,చి,టు,తె,పొ
హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి
హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.ఉదా - సృ,తృ,కృ మెదలయునవి

గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.ఉదా - సై,కా,తే,చీ
విసర్గతో కూడిన అక్షరములు గురువులు.ఉదా - త:,దు:,అ:సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు

సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ఖ,ఘ,ఛ,ఝ

గణములు
గణములు రెండు రకములు
1.విసర్గ గణములు
2.ఉప గణములు
1.విసర్గ గణములు
2.ఉప గణములు
1.విసర్గ గణుములు :
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి
మూడక్షరాల గణాలు
ఆది గురువు భ గణము UIIమధ్య గురువు జ గణము IUIఅంత్య గురువు స గణము IIUసర్వ లఘువులు న గణము IIIఆది లఘువు య గణము IUUమధ్య లఘువు ర గణము UIUఅంత్య లఘువు త గణము UUIసర్వ గురువులు మ గణము UUUగురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి
య
|
మా
|
తా
|
రా
|
జ
|
భా
|
న
|
స
|
ల
|
గం
|
I
|
U
|
U
|
U
|
I
|
U
|
I
|
I
|
I
|
U
|
2. ఉప గణములు:
సూర్య గణములు
న = న = IIIహ = గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIUసల = IIUIనల = IIIIభ = UIIర = UIUత = UUI
వృత్తములు
క్రమ సంఖ్య
|
గణములు
|
యతిస్థానము
|
ప్రతిపాదంలోఅక్షరాల సంఖ్య
| |
1
|
ఉత్పలమాల
|
భరనభభరవ
|
10
|
20
|
2
|
చంపకమాల
|
నజభజజజర
|
11
|
21
|
3
|
శార్ధూలము
|
మసజసతతగ
|
13
|
19
|
4
|
మత్తేభము
|
సభరనమయవ
|
14
|
20
|
5
|
మత్తకోకిలము
|
రసజజభర
|
11
|
18
|
6
|
తరళము
|
సభరసజజగ
|
12
|
19
|
7
|
పంచారామరము
|
జరజరజగ
|
10
|
16
|
8
|
మాలిని
|
ననమయయ
|
9
|
15
|
9
|
మానిని
|
భభభభభభభగ
|
13
|
22
|
10
|
స్రగ్దర
|
మరభనయయయ
|
8,15
|
21
|
11
|
మహాస్రగ్దర
|
సతతనసరరగ
|
9,16
|
22
|
12
|
కవిరాజ విరాజితము
|
నజజజజజజవ
|
12
|
23
|
తెలుగు చంధస్సు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Telugu alankaralu
|
అలంకారములు
|
అలంకారములు రెండు రకాలు అవి
ఎ.శబ్దాలంకారములు బి.అర్ధాలంకారములు |
ఎ.శబ్దాలంకారములు -
1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.
2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.ఉదా - పాప హరుహరు సేవించెదను.
3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.ఉదా - లేమ దనుజులగెలువగా లేమా

5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.
బి.అర్ధాలంకారములు
1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.
2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.
3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము
4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.ఉదా - రాజు కవలయానందకరుడు.
5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.
6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.
7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.
8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి
Telugu sandhulu
|
సంధులు
|
సంస్కృత సంధులు -
|
1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర
|
2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి
3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము
4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము
5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును
ఉదా - వాక్ + మయము = వాజ్మయము
ఉదా - వాక్ + మయము = వాజ్మయము
6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు
7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును
ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు

తెలుగు సంధులు –
1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము
ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య
2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి
3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.ఉదా - రాముడు + అతడు = రాముడతడు
4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగావచ్చును.
5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట
6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.
7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె
8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.ఉదా - సరసము + మాట = సరసపుమాట
9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.ఉదా - పేద + ఆలు = పేదరాలు
10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.ఉదా - భయము + పడు = భయపడు
11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు
12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.ఉదా - చేయి + అతడు = చేయునతడు
13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు
14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.ఉదా - ఏమి + ఏమి = ఏమేమి
15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు
16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.ఉదా - పొలము + లు = పొలాలు.
17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు
18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును
ఉదా - అలరు + మేను = అలరు జొడి
19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.ఉదా - నా + అది = నాది
20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.ఉదా - నీ + చూపు = నీదు చూపు
21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు
సమాసములు
|
వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసముఅంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమునుపూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు |
1.తత్పురుష సమాసము –
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము
ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు
తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి.పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము.షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు.సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి
నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది

2.కర్మధారయసమాసము -
విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము
ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.

3.ద్విగు సమాసము -
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.ఉదా - ముల్లోకములు = మూడగులోకములు
4.బహువ్రీహి సమాసము -
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.

5.ద్వంద్వసమాసము -
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము
ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును

6.అవ్యయూభావసమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు

సామాన్యముగా అవ్యయములై ఉండును
ఉదా.యధాశక్తి=శక్తికితగినట్లు
ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది

భాషా భాగాలు
| ||||||||||||||||||||
| ||||||||||||||||||||
విభక్తులువిభక్తులు
| ||||||||||||||||||||
|
ప్రకృతి - వికృతి
| ||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
లింగములులిం
| ||||||||||||||||||||||||||||
లింగములు 3 రకాలు అవి 1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములుమహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటినిస్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటినినపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
|
ద్విత్వ అక్షరాలు
|
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము ముగ్గురు గజ్జెలు తప్పెట వియ్యము కయ్యము కళ్ళు నమ్మకం |
సంయుక్త అక్షరాలు
ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ
ఉదాహరణ
భగవద్గీత (దీ + గ = ద్గీ
పద్యము (ద + య = ద్య)
కార్యం (ర + య = ర్య)
అభ్యాసము (భా + య = భ్యా)
పుష్పము (ష + ప = ష్ప)
ధర్మము (ర + మ = ర్మ)విద్య (ద + య = ద్య)సద్గుణము (దు +గ = ద్గు)
సంశ్లేష అక్షరాలు
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఉదాహరణ -
సంస్కృతి (స + క + ర = స్కృ)
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
వస్త్రము (స + త + ర = స్త్ర
వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
మహా ప్రాణ అక్షరాలు
హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఖడ్గము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము
తెలుగు వారు జరుపుకునే ముఖ్యమయున పండుగలు మాసముల వారీగా
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

అంకగణితము
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
బంగారము-తూకము
| ||
1000 మీల్లి గ్రాములు
|
1 గ్రాము
| |
1000 గ్రాములు
|
1 కిలో గ్రాము
| |
8 గ్రాములు
|
1 కాసు
| |
11 మిల్లి గ్రాములు
|
1 గురివింజ ఎత్తు
| |
11.664 గ్రాములు
|
1 తులము
| |
పాత కాలం నాటి బంగారం కోలిచే పద్దతులు
| ||
1 వీసం
|
1 వడ్ల గింజ ఎత్తు
| |
2 వీసములు
|
1 పరక
| |
2 పరకలు
|
1 పాతిక
| |
2 పాతికలు
|
1 అడ్డిగ
| |
2 అడ్డిగలు
|
1 చిన్నము
| |
2 చిన్నములు
|
1 తులము
| |
11 అణాల ఎత్తు
|
1 కాసు
| |
20 చిన్నములు
|
1/2 కాసు
| |
తూకము బరువు
| ||
1000 మీల్లి గ్రాములు
|
1 గ్రాము
| |
1000 గ్రాములు
|
1 కిలో గ్రాము
| |
100 కిలో గ్రాములు
|
1 క్వింటాలు
| |
10 క్వంటాళ్ళు
|
1 మెట్రిక్ టన్ను
| |
1016.5 కిలో గ్రాములు
|
1 మెట్రిక్ టన్ను
| |
35 గ్రాములు
|
2 ఫలములు
| |
1 కిలోగ్రాము
|
3 శేర్ల 41/2 ఫలములు
| |
1 కిలొగ్రాము
|
2.20 పౌన్లు
| |
1 కిలో గ్రాముకు
|
86 తులములు
| |
భూమి కొలతలు
| ||
100 చ" మిల్లీ మిటర్లు
|
1 చ" సేంటి మీటరు
| |
10,000 చ్" సేంటి మీటర్
|
1 చ" మీటరు
| |
10,00,000 చ" మీటరు
|
1 చ" కిలో మిటరు
| |
1 చ"మిటరు
|
1.20 చ" గజములు
| |
100 చ"మీటర్లు
|
1 ఆర్
| |
100 చ" మీటర్లు
|
119.6 చ" గజములు
| |
100 ఆర్లు
|
1 హెక్టారు
| |
1 హెక్టారు
|
2.47 ఎకరములు
| |
1 చ" కిలో మిటరు
|
247.10 ఎకరములు
| |
10 హెక్టార్లు
|
247.10 ఎకరములు
|
10 మీల్లి లీటర్లు
|
1 సేంటి లిటరు
| |
10 సేంటి లీటర్లు
|
1 డేసి లిటరు
| |
10 డెస్సి లిటర్లు
|
1 లీటరు
| |
100 సెంటి లీటర్లు
|
1 లిటరు
| |
10 లిటర్లు
|
1 డెకా లిటరు
| |
10 డెకా లిటర్లు
|
1 హెక్టా లిటరు
| |
10 హెక్టా లిటర్లు
|
1 కిలో లిటరు
| |
100 డెకా లిటర్లు
|
1 కిలో లిటరు
| |
1000 లిటర్లు
|
1 కిలో లిటరు
| |
వస్తువులు
| ||
2 వస్తువులు
|
1 జత
| |
12 వస్తువులు
|
1 డజను
| |
12 డజన్లు
|
1 గ్రోసు
| |
20 వస్తువులు
|
1 స్కోరు
| |
కాగితం లెక్కలు
| ||
24 టావులు
|
1 దస్తా
| |
పావు రీము
|
5 దస్తాలు
| |
అర రీము
|
10 దస్తాలు
| |
ఒక రీము
|
20 దస్తాలు
|
కాలమానము
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

కాలము
|
వివరణ
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
8 ఝాములు
|
1 రోజు/24 గంటలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10 శతాబ్దాలు
|
1 సహస్రాబ్ధం
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
432 సహస్రాబ్దాలు
|
1 యుగం
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10 యుగాలు
|
1 మహా యుగం(43 లక్షల 20 వేల సంవత్సరాలు)
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
100 మహా యుగాలు
|
1 కల్పం (43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు)
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2 కలియుగాలు
|
1 ద్వాపరయుగం
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
3 ద్వాపరయుగాలు
|
1 త్రేతాయుగం
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
4.త్రేతాయుగాలు
|
1 కృతయుగం
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
60 లిప్తలు
|
1 విఘడియ/24 సెకన్లు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
60 విఘడియలు
|
1 ఘడియ/24 నిమిషాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2 1/2 విఘడియలు
|
1 గంట/60 నిమిషాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2 ఘడియలు
|
ముహుర్తము/48 నిమిషాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
7 1/2 గంటలు
|
2ఝూము/3 గంటలు
|
తెలుగు నెలలు
| |||||||||||||||||||||||||||||||||||||||||
|
తెలుగు తిధులు
| ||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
తెలుగు పక్షములు
| ||||||||||||||||||||||||||||||||||
|
తెలుగు రాశులు
| |||||||||||||||||||||||||||||||||||||||
|
No comments:
Post a Comment